MS Dhoni తో అంత ఈజీ కాదు,ఆ రెండూ చెయ్యకపోతే ఇక అంతే *Cricket | Telugu OneIndia

2022-08-10 37

Former Indian fielding coach R Sridhar recalls MS Dhoni's approach On Fielding and that did wonders for Indian cricket | ధోనీ తో అంత ఈజీ కాదు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ హయాంలోనే ఫీల్డింగ్‌కు అత్యంత ప్రాధాన్యమివ్వడం మొదలైందని మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ కూడా అన్నాడు. ఫీల్డింగ్, వికెట్ల మధ్య రన్నింగ్ చేయడం వంటి విషయాలపై ధోనీ స్పెషల్ ఫోకస్ పెట్టేవాడని,ఈ రెండు విషయాల్లో మెరుగ్గా లేకుంటే పక్కనపెట్టేసేవాడని తెలిపాడు.

#MSDhoni
#Indiancricket
#Asiacup2022
#RSridhar